కళ్ళల్లో కారం కొట్టి, బండరాయితో మోది భర్తను హతమార్చింది ఓ భార్య. వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రియుడు ఆనంద్ సహాయంతో భర్త గోవింద్ ను కడతేర్చింది భార్య మీనా. చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోలిశెట్టి పల్లి గ్రామంలో దారుణం చోటు చేసుకుంది. దారుణం, క్లాస్ రూమ్‌లోనే ఉపాధ్యాయుడిని కొట్టి చంపిన 9వ తరగతి విద్యార్థులు, యచోటి జిల్లా పరిషత్ ఉర్దూ హైస్కూల్లో ఘటన
Here's Video:
కళ్ళల్లో కారం కొట్టి, బండరాయితో మోది..
భర్తను అత్యంత కిరాతకంగా హత్య చేసిన భార్య
వివాహేతర సంబంధానికి అడ్డువస్తున్నాడనే కారణంతో ప్రియుడు ఆనంద్ సహాయంతో భర్త గోవింద్ ను కడతేర్చిన భార్య మీనా
చిత్తూరు జిల్లా కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం సోలిశెట్టి పల్లి గ్రామంలో దారుణ ఘటన… pic.twitter.com/Uyd6Wp0QTQ
— BIG TV Breaking News (@bigtvtelugu) December 7, 2024
(ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ మరియు యూట్యూబ్‌తో సహా సోషల్ మీడియా ప్రపంచం నుండి సరికొత్త బ్రేకింగ్ న్యూస్, వైరల్ వార్తలకు సంబంధించిన సమాచారం సోషల్ మీడియా మీకు అందిస్తోంది. పై పోస్ట్ యూజర్ యొక్క సోషల్ మీడియా ఖాతా నుండి నేరుగా పొందుపరచడం జరిగింది. లేటెస్ట్‌లీ సిబ్బంది ఈ కంటెంట్ బాడీని సవరించలేదు లేదా సవరించకపోవచ్చు. సోషల్ మీడియా పోస్ట్‌లో కనిపించే అభిప్రాయాలు మరియు వాస్తవాలు లేటెస్ట్‌లీ అభిప్రాయాలను ప్రతిబింబించవు, అలాగే లేటెస్ట్‌లీ దీనికి ఎటువంటి బాధ్యత వహించదు.)